అరవై క్యాండిళ్లు పెట్టలేక, ఇలా..
అప్పారావు తన 60వ జన్మదినం జరుపుకుంటున్నాడు
మిత్రుడు అప్పారావును ఇలా అడిగాడు.. "కేక్ మీద బల్బు పెట్టావేంటిరా...?"
"అరవై క్యాండిళ్లు పెట్టడం కష్టం. అందుకనే అరవై వాట్ల బల్బు పెట్టా.." చెప్పాడు అప్పారావు తన తెలివికి తానే మురిసిపోతూ..
..... ..... .....
రాము హైదరాబాద్ విమానాశ్రయానికి ఫోన్ చేసి.. ఇక్కడి నుంచి బెంగళూర్‌కు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు.
"25 నిమిషాల జర్నీ..." చెప్పింది రిసెప్షనిస్టు తన మధురమైన గొంతుతో
"అంతేనా, నేను నడిచి వెళ్తా లే.." అన్నాడు రాము












Click it and Unblock the Notifications