రెండో ఆవిడను చేసుకున్నాకే..
సుబ్బారావు: నా మొదటి భార్య చాలా మంచిదిరా..
అప్పారావు: మరి, ఆమెను వదిలేసి రెండో ఆవిడను ఎందుకు చేసుకున్నావు..
సుబ్బారావు: ఈమెను చేసుకున్న తర్వాతనే మొదటి భార్య మంచిదని తెలిసింది.
........ ....... .......
అమ్మాయి: నన్ను పెళ్లి చేసుకోవడానికి అప్పారావు, సుబ్బారావు ఇద్దరూ పోటీ పడుతున్నారు. నేను పెళ్లి చేసుకుంటా అంటే ఎగిరి గంతేస్తారు. వారిలో అదృష్టవంతుడెవరు..
జ్యోతిష్కుడు: నిన్ను పెళ్లి చేసుకునేవాడు సుబ్బారావు... అదృష్టవంతుడు అప్పారావు...












Click it and Unblock the Notifications