భార్య మోజకు భర్త విరుగుడు

భార్యాభర్తలిద్దరు మార్కెట్‌కు వెళ్లారు. మార్కెట్లో నూనె, సబ్బులు, కాయగూరలు, బోలెడు కొనేసింది భార్య. దాంతో భర్త పర్సు ఖాళీ అయింది. ఇంటికి తిరిగి వస్తుండగా వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

భార్య: చందమామ ఎంత బాగున్నాడో ఈ రోజు...

భర్త: మోజు పడితే దాన్ని కూడా కొనేసెయ్... దేన్నీ వదిలిపెట్టలేదు కదా...

......... ....... ......

భార్య: రాత్రి పూట ఏదేదో కలవరిస్తున్నావు. ప్రతి రోజూ అలాగే చేస్తున్నావు... డాక్టర్ వద్దకు వెళ్దాం పద..

భర్త: డాక్టర్ ఏమీ అవసరం లేదు.. పగటి పూట నన్ను మాట్లాడనిస్తే కలవరింతలు వాటంతటవే తగ్గుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+