బెదిరింపు కాల్స్ వస్తున్నాయట...
మొదటి అమ్మాయి: దేవుడు నిన్ను చాలా తీరికగా తీర్చిదిద్దాడు.
రెండో అమ్మాయి: అందుకే ఇలా..
మూడో అమ్మాయి: చెత్త పనులన్నీ ఎవరైనా తీరిగ్గానే చేస్తారు..
..... ........ .....
కస్టమర్: నాకు ఫోన్‌లో బెదిరింపులు వస్తున్నాయి.
పోలీసు: బెదిరించేవారు ఎవరు...
కస్టమర్: ఫోన్ వాళ్లు... బిల్లు కట్టకపోతే ఫోన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు.












Click it and Unblock the Notifications