అయినా సరే, నిన్నే పెళ్లాడుతా

"అరవింద్ ... నువ్వు మా అమ్మకు బాగా నచ్చేసావు తెలుసా...?" చెప్పింది రాధ ..!

"ఆమెకు నచ్చినా సరే ... నేను నిన్నే పెళ్ళిచేసుకుంటాను రాధా ..ప్లీజ్ " బతిమాలుతూ అడిగాడు ... అరవింద్

-------------

'మా ఆయనకు నాకు విడాకులొచ్చాయి' సంబరంగా చెప్పింది పద్మ తన స్నేహితురాలు ఉషతో ఫోన్లో ..

'మరి పిల్లలనేం చేసారే?' అడిగింది ఉష
' చెరిసగం పంచుకున్నాం ..ఆయనదగ్గర ఇద్దరు , నాదగ్గర ఇద్దరు ఉండేటట్టు ఒప్పందం చేసుకున్నాం ' చెప్పింది పద్మ

'మరి ఆస్తి' ఆరా తీసింది ఉష

'అదీ ... చెరిసగం పంచుకున్నాం. నేను ... మా అయన తరుపు లాయరు'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+