గొడుగు పట్టుకుని నీళ్లు పోయాలట
యజమాని: తోటలో మొక్కలకు నీళ్లు పోయ్..
నౌకరు: వానొస్తుంది..
యజమాని: గొడుగు పట్టుకుని నీళ్లు పోయ్..
......... ........... ....
సుబ్బారావు: రెండు ఫ్యాన్లు ఇవ్వు.. ఒక్కటి లేడీస్‌ది, మరోటి మేల్స్‌ది
దుకాణం యజమాని: ఫ్యాన్లు ఆడవాళ్లకు, మగాళ్లకు వేర్వేరుగా ఉండవు.
సుబ్బారావు: ఎందుకుండవు. ఒకటి బజాజ్ ఇవ్వు.. మరోటి ఉషా ఇవ్వు..












Click it and Unblock the Notifications