అమ్మాయికి అప్పుడే గిఫ్ట్‌లు..

అబ్బాయి: ఐ లవ్ యూ..

అమ్మాయి: నా చెప్పుల సైజు తెలుసా...

అబ్బాయి: ఇలా ప్రపోజ్ చేశానో లేదో అప్పుడే గిఫ్ట్‌లు అడుగుతున్నావా... అమ్మదొంగా..

......... ..............

టీచర్: పులికి, మేకకి తేడా ఏమిటి...

స్టూడెంట్: పులి క్రూర జంతువు, మేక కూర జంతవు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+