అవి అడకూడదు...
సునీల్, బ్రహ్మీ జోక్స్.....
రాజు: "ఆహ..., తమరు పండిత పుత్రులండి..."
శశి: "అంటే..., నేను పరమ శుంఠను అనేగా నీ ఉద్దేశం...!!!"
.... ..... ....
రాజు చిన్నపుడు...
తల్లి: "ఏరా..., నీకు మార్కులు ఎలా వచ్చాయ్..., మొన్న రాసిన ఎగ్జామ్స్ లో...?"
రాజు: "తప్పమ్మా... ఆడదాని వయసు, మగాడి జీతం, అలాగే పిల్లల మార్కులు అడగకూడదు.."












Click it and Unblock the Notifications