ఒక్కసారి చూస్తే అర్థం కాదా..
రాము: నా అభిమాన హీరో సినిమా ఐదు సార్లు చూస్తాను తెలుసా...?
సోము: ఏం పాపం.. ఒక్కసారి చూస్తే అర్థం కాదా...
..... ..... .....
టీచర్: చెట్టు మీంచి ఆపిల్ పండు కింద పడగానే ఎందుకు పడిందని న్యూటన్ ఆలోచించాడు.. మరి నువ్వైతే ఏం చేసేవాడివి?
విద్యార్థి: ఆ ఒక్కటి తినేసి మరోటి ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉండేవాడిని..












Click it and Unblock the Notifications