అతను అన్నీ అవే వాడుతాడట..

రాము: నువ్వు ఏ పేస్టు వాడుతావు

సోము: కృష్ణా పేస్టు, కృష్ణా సబ్బు, కృష్ణా షాంపూ వాడుతా..

రాము: అదేమైనా ఇంటర్నేషనల్ బ్రాండా..

సోము: కాదు, కృష్ణ నా రూమ్మేట్...

........ ..... ...

గల్లీ ప్రజలు సుబ్బారావుతో: ఆ రౌడీతో మనం వేగలేకపోతున్నాం. అతన్ని ఇక్కడి నుంచి పంపించేయడం ఎలాగో చెప్పండి.

సుబ్బారావు: చాలా సింపుల్..

ప్రజలు: ఎలాగో చెప్పండి

సుబ్బారావు: అతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపిద్దాం... మళ్లీ ఐదేళ్ల వరకు ఇక్కడికి రాడు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+