అతను అలా వేచి చూస్తాడట..

తండ్రి: ఆలా మొద్దులాగా కూర్చోకపోతే ఏదైనా పని చేయవచ్చు కదా..

కుమారుడు: ఎండా కాలం నేను పనిచేయలేను.

తండ్రి: చలి కాలమైతే చేస్తావా...

కుమారుడు: ఎండాకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటా..

....... ....... ........

డాక్టర్: ఏమిటి సమస్య...

రోగి: పది మందిలోకి వెళ్తే చాలు, చేతులు వణుకుతున్నాయి, డాక్టర్...

డాక్టర్: పది మందిలోకి వెళ్లడం ఎందుకు..

రోగి: మరి కుటుంబాన్ని ఎలా పోషించేది..

డాక్టర్: ఏం పని చేస్తుంటావు...

రోగులు: జేబులు కొడుతుంటాను...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+