అది లేకుండా వేరే కాపురం ఎలా..

పుత్రుడు: నాన్నా.. నేను వేరే కాపురం పెట్టాలని అనుకుంటున్నా...

అక్కడే ఉన్న తల్లి కలుగజేసుకుని - "దానికి నాన్న ఏం చేస్తాడ్రా..?"

పుత్రుడు: పెళ్లి కాకుండా ఎలా వేరు కాపురం పెట్టాలమ్మా...

..... ..... ....

సీత: సారా నిషేధం తర్వాత మీ ఆయన ఏమైనా మారాడా..?

రమ: అప్పుడే బాగుండేది... నాకు, పిల్లలకు తిండైనా దొరికేది...

సీత: ఏం...?

రమ: సారా నిషేధంతో బ్రాందీలు, విస్కీలు తాగుతున్నాడు.. డబ్బులు మిగలడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+