మనిషి కావాలి, పులి కాదు....
"ఎలా, వాడ్ని దెబ్బ కొట్టే మొనగాడే లేడా" అని బాధగా అన్నాడు డాన్ సుబ్బారావు తన అనుచరులతో..
అనుచరుల్లో ఒకతను జోక్యం చేసుకుని - "లేకేమిటండీ, ఉన్నాడండీ..." అన్నాడు.
"గట్టివాడేనా..." ప్రశ్నించాడు డాన్ సుబ్బారావు.
"ఏమనుకున్నారు. పులి..." చెప్పాడు అనుచరుడు
"మనకు కావాల్సింది పులి కాదురా, మనిషి..." అన్నాడు డాన్ సుబ్బారావు
.... ..... ...
బంధువు కామేశ్వర రావు వెళ్లలేక వెళ్లలేక తిరుగు ముఖం పట్టాడు.
అతడు ఎప్పుడు వెళ్లిపోతాడా అని రామారావు చూస్తున్నాడు.
చివరికి... "వస్తారా..." అని చెప్పాడు కామేశ్వర రావు
"వెళ్లిపోతూ వస్తానంటావేమిట్రా..." కంగారుగా రామారావు.












Click it and Unblock the Notifications