నిన్ను చేసుకుంటాడని చెప్పావుగా..
"నీలాంటి అందమైన అమ్మాయిలు... నీరసంగా అనుమానపు రోగంతో, కుమిలి చచ్చే మగాళ్లను చేసుకుంటారెందుకుని.." సుబ్బలక్ష్మిని పాప అడిగింది
"అలాంటి వాళ్లను కావాలని చేసుకోము గానీ, ఎంచేతో పెళ్లయ్యాకే వాళ్ళలా తయారవుతారు".
--------------
"నిన్న నా బోయ్ ప్రెండ్ వాళ్ళ ప్రెండ్ తో ఏం చెప్పాడో తెలుసా?"
"ఏం చెప్పాడు?"
"ప్రపంచలో కెల్లా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానట్లు చెప్పాడు"
"కానీ.. మరి నిన్ను చేసుకుంటాడని అదివరకు అన్నావుగా నువ్వు"












Click it and Unblock the Notifications