ఆమె వైపు తొంగిచూస్తే...
భార్య: ఏమిటండీ.. చొక్కా చినిగిపోయింది.. ఒంటి మీద అన్నీ దెబ్బలే..
భర్త: నువ్వే కదే.. పక్కింటావిడ సంక్రాంతి ముగ్గు ఏం వేస్తోందో చూసి రమ్మని పంపాపు..
భార్య: పంపితే...
భర్త: నేను తొంగి చూస్తుంటే ఆమె భర్త చూశాడు.. తన భార్యను చూస్తున్నానని వచ్చి చితక్కొట్టాడు..
...... ....... ......
భార్య: ఏమండీ... ఇంటర్నెట్‌లో ఏవైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు కదా..
భర్త: అవును...
భార్య: సంక్రాంతికి గొబ్బెమ్మల చేసుకోవడానికి ఆవు పేడను డౌన్ లోడ్ చేసి ఇవ్వండి..












Click it and Unblock the Notifications