ఆడవాళ్లకు బట్టతల రాదట...
అప్పారావు: మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి...
అతను: ఏదో టీవీలో చూసి ఉంటారు..
అప్పారావు: మీరేమైనా యాక్టరా... యాంకరా..
అతను: కాదు లెండి... ఓ బ్యాంకుకు అద్భుతంగా కన్నం వేసినందుకు నా అభిమానులు నన్ను ఊరేగించారు. దాన్ని టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.
......... ....... .......
భార్య: బట్టతల ఉన్నవాళ్లు తెలివి గలవాళ్లట.. మీకు చాలా తెలివి ఉందన్న మాట.
భర్త: అవును... అందుకే ఆడవాళ్లకు బట్ట తల ఉండదు...












Click it and Unblock the Notifications