పెళ్లి తర్వాత అతను లక్షాధికారి...
సోము: పెళ్లి చేసుకున్న తర్వాత నేను లక్షాధికారిని అయ్యాను
రాము: పెళ్లి నీకు బాగా కలిసి వచ్చినట్లుంది. అంత ఆనందాన్ని అంత నిరాశగా చెప్తావేం..
సోము: పెళ్లికి ముందు నేను కోటీశ్వరుడ్ని
..... ...... ......
రాధ: నా పెళ్లి శుభలేఖ పంపాను. అయినా ఎందుకు రాలేదు...
సీత: నాకు శుభలేఖ రాలేదు. నీ పెళ్లి విషయమే తెలియదు
రాధ: శుభలేఖ అందకున్నా సరే, తప్పకుండా రావాలని కూడా అందులోనే రాశాను కదా..












Click it and Unblock the Notifications