పెళ్లి సీడీ చూస్తూ ఏడ్చేశాడట
భార్య: ఏమిటండీ, సీరియల్ చూస్తూ ఏడుస్తున్నారు...
భర్త: సీరియల్ అయితే ఎందుకేడుస్తానే...
భార్య: మరి....
భర్త: నేను చూస్తోంది మన పెళ్లి సీడీ...
....... ........
భర్త: బంగారంలాంటి పాలు పిల్లి పాలు చేశావేమిటే....
భార్య (వెటకారంగా): గేదె పాలు అయితే పిల్లి పాలు అంటారేమిటీ, ఏమైనా తల బాగా లేదా...












Click it and Unblock the Notifications