తప్పెలా అవుతుంది

శారద: భార్యాభర్తలన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా.. ఎవరో ఒకరు సర్దుకుపోవాలని అనడం తప్పా.. వదినా...

సుశీల: తప్పెలా అవుతుంది.. నిజమే కదా..

శారద: అలా అన్నందుకు సూట్‌కేస్ సర్దుకుని వెళ్లిపోయాడు ఆయన...

....... ......... ......

సతీష్: పెళ్లయి పదేళ్లయినా మా ఆవిడ నన్ను లెక్కే చేయదు.. పూచికపుల్లలా తీసి పారేస్తుంది... మరి మీ ఆవిడ సంగతి ఏమిటి...

రాజు: ఏమో మరి... మా ఆవిడ నీ గురించి ఎలా చెబుతుంది...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+