ఓ పెళ్లికూతురిని కొంటాడట....

"ఇక్కడ వివాహానికి కావాల్సిన అన్ని సరుకులు సరసమైన ధరలకు అమ్మబడును" అనే బోర్డు రాసి ఉన్న చోట సోమయ్య ఆగాడు.

"నాకు ఓ నాలుగు రకాల పెళ్లి కూతుళ్లను చూపించండి.. నచ్చితే ఓ పెళ్లి కూతురును కొంటాను" అని దుకాణం యజమానితో సోమయ్య అన్నాడు.

....... .......... ........

భార్య చేస్తున్న ఫోన్‌కు అతను విసుక్కుంటూ ఉన్నాడు.

మరోసారి అతనికి ఫోన్ వచ్చింది. వెంటనే - "ఐదు నిమిషాల్లో ఇంటి వద్ద ఉంటానని చెప్పాను కదా.. ప్రతి అరగంటకోసారి ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తావు?" అని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+