అతను అలా చేస్తే తప్ప...
రాజకీయ నేత: ఏవిధమైన ధర్మం చేస్తే ప్రజలు నన్ను గౌరవిస్తారంటారు, గురువు గారూ... నా సందేహం తీర్చి కాస్తా సహాయం చేయండి..
గురువు: మీరు కాలధర్మం చేస్తే గౌరవిస్తారు..
.......... ........ .....
డాక్టర్: అదేమిటమ్మా.. అందరూ సన్నబడాలని కోరుకుంటారు.. మీరేమో నడుం లావెక్కడానికి మందులు అడుగుతున్నారు...
మహిళ: మా ఆయన నెల తర్వాత బంగారు వడ్డాణం చేయిస్తానని చెప్పాడు.. అందుకని..












Click it and Unblock the Notifications