అనుమానమైతే ఆ మాటే ఎత్తడట
ప్రియురాలు: నేనంటే నీకు చాలా ప్రేమ కదా.. పెళ్లిలో కట్నం మాట ఎత్తి ఇబ్బంది పెట్టవు కదా..
ప్రియుడు: నీకు అంత అనుమానైతే పెళ్లి మాట కూడా ఎత్తను ప్రియా... సరేనా...
...... ......... .......
అప్పారావు: నా చిన్ననాటి కల ఈనాటి నెరవేరిందిరా...
సుబ్బారావు: ఏమిటది...
అప్పారావు (బట్టతల నిమురుకుంటూ): మా టీచర్ జట్టు పట్టుకుని కొడుతున్నప్పుడల్లా జట్టు లేకపోతే బాగుండు అనిపించేది. ఆ కల ఈనాటికి నెరవేరింది.












Click it and Unblock the Notifications