కట్నం మాటకు పెళ్లి మాట జవాబు

ప్రియురాలు (ఒళ్లో తలపెట్టుకుని పడుకున్న ప్రియుడితో): నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే, కట్నం మాట ఎత్తకూడదు

ప్రియుడు: నీకు ఆ సమస్యే రాకుండా చూస్తా.. నేను పెళ్లి మాట కూడా ఎత్తను, సరేనా...

..... .......... ....

రామారావు: రద్దీ ఉండే బస్సులో సందు చూసుకుని ఎవడో నా జేబు కొట్టేశాడురా...

సుబ్బారావు: వాడెవడో అమయాకుడి మాదిరిగా ఉన్నాడు. జేబు కొట్టేస్తే ఏం వస్తాయిరా, డబ్బులు కొట్టేస్తే లాభం గానీ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+