వారంతా ఆమెకు చుట్టాలా..

అబ్బాయి: నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఎందుకు తిరస్కరించావు...

అమ్మాయి: తెలియని వ్యక్తులతో నేను స్నేహం చేయను..

అబ్బాయి: నీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ వేయి మంది ఉన్నారు... వారంతా నీ చుట్టాలా...

......... ......... ......

బస్సు ప్రయాణికుడు: నా జేబులో ఎందుకు చేయి పెట్టావు...

కండక్టర్: టికెట్ కట్ చేయడానికి డబ్బుల కోసం...

ప్రయాణికుడు: నన్ను అడగవచ్చు కదా...

కండక్టర్: పరిచయం లేనివారితో నేను మాట్లాడను..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+