అతను ప్రతీకారం తీర్చుకుంటాడు
"నన్ను తెరువు వస్తే ఏం చేస్తానో నీకు తెలియదు" అన్నాడు సుబ్బారావు
"ఏం చేస్తావేమిటి, చేయి చూద్దాం" అన్నాడు తగువు పడుతూ అవతలి వ్యక్తి
"నాకు కోపం వచ్చిందంటే ప్రతీకారం తీర్చుకుంటా"
"ఏం ప్రతీకారం తీర్చుకుంటావో..."
"చంపేస్తా, చూడు!" అన్నాడు సుబ్బారావు
"చంపు, చూద్దాం!"
"నేను రచయితను తెలుసా, నేను రాసే కొత్త కథలో నీ పాత్రను పెట్టి చంపేస్తా!" అన్నాడు సుబ్బారావు
...... ...... ....
"రోజూ నా వెంటపడితే లాభం లేదు, రవీ!" అని చెప్పింది శ్యామల బుంగ మూతి పెడుతూ కొంటెగా.
"ఎందుకో..." అన్నాడు రవి.
"ముందు ఓ బంగళా, కారు సొంతం చేసుకో! ఆ తర్వాత నేను నీ సొంతమవుతా" చెప్పింది శ్యామల












Click it and Unblock the Notifications