చార్మినార్‌ను ఎప్పుడైనా చూశావా...

సుబ్బారావు: చార్మినార్‌ను ఎప్పుడైనా చూశావా...

అప్పారావు: చూడకపోవడమేమిటి.. నేను రోజూ నేను కాల్చేది అదే..

....... .......... .......

భార్య: మీ మగాళ్లు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు..

భర్త: ఆడవాళ్లు మాత్రం తక్కువ తిన్నారా.. రెండు చెవులతో విని నోటితో వదిలేయరూ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+