ఆమెను బుట్టలో వేసుకున్నాడు...
జర్నలిస్టు: అమ్మాయిలను ప్రేమించడం ఎలా అనే పుస్తకం రాశారు కదండీ... దానికి రెస్పాన్స్ ఎలా ఉంది..
రచయిత: నా బొంద లాగుంది...
జర్నలిస్టు: అదేమిటండీ... అలా అంటారు.. బాగా అమ్ముడవుతోందని అంటున్నారు...
రచయిత: ఆ పుస్తకం చదివి ఏ వెధవ మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు...
........... ............. .........
"మీ పూర్వీకుల్లో ఎవరికైనా గ్యాస్ ఉందా.. ?"అడిగాడు వైద్యుడు రోగిని పొట్ట నొక్కి చూస్తూ..
"మీరు అమాయకుల్లా ఉన్నారండీ.. అప్పుడు కట్టె పొయ్యిలే గానీ గ్యాస్ బండలు ఎక్కడివండీ.. అయినా నా బాధకు దానికి సంబంధం ఏమిటండీ..." అని చెప్పాడు రోగి.












Click it and Unblock the Notifications