మీ ఆయనకు విశ్రాంతి చాలా అవసరం

డాక్టర్: మీ ఆయనకు విశ్రాంతి చాలా అవసరం. ఈ నిద్రమాత్రలు తీసుకోండి.

మహిళ: ఈ మాత్రలు ఆయనకు ఎప్పుడు వేయాలంటారు..

డాక్టర్: అవి మీ ఆయనకు కాదు, మీకు...

...... ........ ....

డాక్టర్: మద్యం తాగడం మీరు మానేయాల్సిందే. లేకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. దీని గురించి మీతో మాట్లాడాలి.

రోగి: అలాగే డాక్టర్.. సాయంత్రం ఈ పక్కన ఉన్న బార్‌లో కలుద్దాం.. తప్పకుండా రండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+