బట్టలిప్పేస్తా, రోమాన్స్ వద్దు..
రాముకు పెద్ద సందేహం పట్టుకుంది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
"పెళ్లికి అందరూ వచ్చేశారు" అన్నాడు రాము తల్లితో.
"వస్తారు కదా.." అంది తల్లి.
"రేపు నా పెళ్లి కదా.." అన్నాడు.
"అవును.. నీ సమస్యేమిటి..?" అడిగింది.
"పెళ్లికి డాడీ నన్ను తీసుకు వెళ్తాడో లేడో.." అన్నాడు రాము.
....... ........... ....
రాము, శ్యాం సీరియస్‌గా తిట్టుకుంటున్నారు.
"అరే, సాలే.. నువ్వు అలాగే మాట్లాడితే బట్టలిప్పిస్తా" అన్నాడు శ్యాం.
"చూడు.. సీరియస్ ఫైట్‌లో రోమాంటిక్ డైలాగులు చెప్పకు" అన్నాడు రాము












Click it and Unblock the Notifications