అతని జుట్టంతా తెల్లన, ఎందుకు..

కుమారుడు: డాడీ... నీ వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి.. ఎందుకు..

తండ్రి: నువ్వు నన్ను పరేశాన్ చేసిన ప్రతిసారీ ఒక్క వెంట్రుక తెల్లగా అవుతూ వస్తోంది.

కుమారుడు: మరి, తాత జుట్టంతా తెల్లగా అయిందంటే... నువ్వు...

....... .......... ........

రాము ఫోన్ చేసి అవతలి వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు...

రాము: హల్లో.. హల్లో...

అవతలి వ్యక్తి: ఎవరు..

రాము: ఓ మనిషి..

అవతలి వ్యక్తి: అది తెలుసు.. నీ పేరేమిటి...

రాము: హల్లో.. హల్లో...

అవతలి వ్యక్తి: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు..

రాము: నోటీ ద్వారా..

అవతలి: వెధవా.. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు..

రాము: నిన్ను పరేషాన్ చేయడానికి..

అవతలి వ్యక్తి: గాడిద కొడుకా.. మీ నాన్నను పిలువు...

రాము: నాన్నా... నేను... రామును.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+