అతని వెనక ఆమె ఇలా...

జర్నలిస్టు: ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందని అంటుంటారు. మీరు పరుగు పందెంలో ఫస్ట్ రావడం వెనక ఎవరైనా ఉన్నారా...

క్రీడాకారుడు: లేకేమిటండి.. మా ఆవిడ ఉంది.. పరుగు తీస్తున్నప్పుడు మా ఆవిడ తరుముతున్నట్లు ఫీలవుతా...

............ ........... .........

న్యాయమూర్తి: నువ్వు ఆ గుడిలో శివుడి విగ్రహాన్ని ఎందుకు దొంగించావు...

దొంగ: పూజ చేసుకోవడానికి తీసికెళ్లానండీ... అంతేనండీ.. నా తప్పేమి లేదండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+