దానికి ఆమె అంగీకరించడం లేదట

స్వామీజీ: మీ పొరుగువారిని ప్రేమించండి.

శిష్యుడు: మా పొరుగింటి మహిళను ప్రేమిద్దామంటే మా ఆవిడ అంగీకరించడం లేదు, స్వామీ.

..... ....... .......

సోము: బ్యాంక్ టెస్టుకి పుస్తకాలు కొనుక్కోవడానికి వేయి రూపాయలు పంపించాలని ఫోన్ చేస్తే మా నాన్న వెంటనే పంపించారు.

రాము: మీ నాన్న చాలా మంచివాడురా, బాబూ..

సోము: డబ్బులు పంపించలేదు. పుస్తకాలు కొని పంపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+