భర్త పోయాడు, నల్లా నీళ్లే గతి
సుమతి: మీ ఆయన బావిలో పడి చనిపోయాడటమ్మా కదా..
సావిత్రి: అవునమ్మా...
సుమతి: మరి మీరు ఇప్పుడేం చేస్తున్నారు...
సావిత్రి: నల్లా నీళ్లే వాడుకుంటున్నాం...
........... ....... .........
రాము: నా వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి..
సోము: ఎందుకు...
రాము: ఆలోచనతో...
సోము: ఆలోచన ఏమిటీ...
రాము: వెంట్రుకలు రాలిపోతున్నాయని...












Click it and Unblock the Notifications