ఆమె నిద్ర చోరీ, అతనికి విచారం

భార్యాభర్తల మధ్య దొంగతనంపై సంభాషణ జరుగుతోంది.

భర్త: దొంగతనాలు చేసేవాడు తప్పనిసరిగా తర్వాతి కాలంలో విచారించక తప్పదు.

భార్య: పెళ్లయిన కొత్తలో మీరు నా నిద్రను దొంగిలించారు..

భర్త: చెప్పాను కదా, దొంగతనం చేసేవాడు విచారించక తప్పదని.. నేనూ అంతే..

........ ...... ........

పిల్లవాడు స్కూలుకు గాడిదను తీసుకుని వచ్చాడు.

టీచర్: గాడిదను ఎందుకు తెచ్చావురా...

విద్యార్థి: మీరే కదా మేడమ్, చెప్పారు.. నేను పెద్ద పెద్ద గాడిదలను కూడా మనుషులను చేశానని.. ఈ గాడిదను మనిషిని చేస్తారేమోనని....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+