ఆమెను అతను పెళ్లాడుతాడట...
టీచర్: విద్యార్థులు ఎక్కువగా వాడే వాక్యం ఏమిటో తెలుసా..
విద్యార్థి: నాకు తెలియదు, టీచర్...
టీచర్: వెరీ గుడ్, కరెక్టుగా చెప్పావు...
........ ........ .........
యువకుడు: సార్.. మీ అమ్మాయిని ప్రేమించాను.. నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను.. మీరు ఆశీర్వదిస్తే...
పెద్ద మనిషి: సరే.. చావు పో... నీ కర్మ












Click it and Unblock the Notifications