పెళ్లయినవాడిని, నా దగ్గరెలా...
ఉద్యోగానికి ఇంటర్వూ జరుగుతోంది..
మేనేజర్: చెప్పమ్మా...నీకు ఇంకేమైనా ఇతర టాలెంట్స్ ఉన్నాయా?
అమ్మాయి: ఉన్నాయండి...క్రితం ఏడాది నేను రాసిన నాలుగు కథలు, రెండు నవలలు వీక్లీలో ప్రచురింపబడ్డాయి
మేనేజర్: అది కాదు...ఆఫీస్ అవర్స్ లో నీవు ఉపయోగించతగ్గ టేలేంట్ గురించి అడిగేది.
అమ్మాయి: అవి..నేను నా ఆఫీస్ అవర్స్ లో రాసినేవండి..చెప్పిందామె వెంటనే..
--------------
సెకండ్ షో వదిలారు
అర్దరాత్రి హైదరాబాద్ లో ఓ సందులో వెళ్తున్న ఒకతన్ని ఆపి ఇద్దరు కత్తులు చూపించి అడిగారు - "మర్యాదగా నీ దగ్గరున్న డబ్బంతా ఇవ్వు...లేదా ఛస్తావు..".
"పెళ్లయిన వాడ్ని...మా ఆవిడ దగ్గర తప్ప నా దగ్గర డబ్బెందుకు ఉంటుంది..." అనూహ్యంగా జవాబిచ్చాడు.












Click it and Unblock the Notifications