ఆమె సెకండ్ షో అబద్ధాలు

రాజేష్: మా ఆవిడ ఈ మధ్య అబద్ధాలు చెబుతోందిరా...

సురేష్: చీరలు, నగలు కొన్ని రేట్లు ఎక్కువ చెబుతోందా..

రాజేష్: కాదు, రాత్రి ఒంటి గంటకు వచ్చి వాళ్ల ఫ్రెండ్ లక్ష్మితో కలిసి సెకండ్ షోకు వెళ్లానని చెప్పింది.

సురేష్: నిజంగానే వెళ్లిందేమో...

రాజేష్: లక్ష్మితో సెకండ్ షోకు నేను వెళ్లా...

.... .... ....

సత్యవతి ఆటోలో ఇళ్లు చేరుకున్నాక మీటర్ చూసి పర్సులో నుండి డబ్బు తీసింది.

అయితే, ఓ పది రూపాయలు తక్కువగా ఉన్నాయి.

ఆమె మళ్లీ ఆటోలో కూర్చుని "వెనక్కి పోనీయ్ నాయనా, ఓ పది రూపాయలు తక్కువ ఉన్నాయి" అంది అమాయకంగా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+