అవులిస్తే సరే, మరి బర్రెలిస్తే...

సుజాత: మా ఆయన ఆవులిస్తే పేగులు లెక్కపెడుతాడు, తెలుసా...

స్రవంతి: అబ్బో... భలే చెప్పావులే... మరి బర్రెలిస్తేనో....

...... ........... ....

పోలీసు: నీ కళ్ల ముందే దొంగలు ఇళ్లు దోచుకుపోతుంటే నువ్వు అరవకుండా ఎలా చూస్తూ కూచున్నవయ్యా... అరిచి ఉంటే ఎవరైనా వచ్చి ఉండేవారు కదా..

వ్యక్తి: అరిస్తే నా నోట్లోని బంగారం దంతాలు బయటపడుతాయని... నోరు మెదపలేదు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+