మూడో గ్రహణం కూడా..
సుబ్బారావు: చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉన్నాయి... ఇంకా ఏమైనా గ్రహణాలున్నాయా..
అప్పారావు: ఎందుకు లేవు... పాణిగ్రహణం ఉంది కదా..
....... ......... .......
వైద్యుడు: మనిషికి ప్రేమ, జాగురూకత మంచి మందులు
రోగి: అవి సరిపోకపోతే...
వైద్యుడు: డోసు పెంచాలి.. అంతే..












Click it and Unblock the Notifications