చెడు పని ఎలా తెలిసింది..
రాము: బిచ్చమెత్తుకోవడం మంచి పని కాదు, చాలా చెడ్డ పని..
బిక్షగాడు: నువ్వెప్పుడైనా బిచ్చమెత్తావా..
రాము: లేదు..
బిక్షగాడు: అది మంచిది కాదని నీకెలా తెలిసింది, మరి...
......... .......... .....
న్యాయమూర్తి: మంచిది, అతను నిన్ను ఏమేమి తిట్టాడో చెప్పు..
యువకుడు: అవి మర్యాదస్తుల ముందు చెప్పేవి కావు, సార్..
వకీలు: అయితే, మేమంతా బయటకు వెళ్లిపోతాం, న్యాయమూర్తికి ఆ తిట్లేవో చెప్పు...












Click it and Unblock the Notifications