అది వానాకాలం ప్రేమ కాబోలు..

రామయ్య: డాక్టర్ గారూ... నా ఎడమ కాలు రెండు మూడు రోజుల నుంచి గుంజుతోంది.

డాక్టర్: వయస్సు పెరుగుతోంది కదా... అందుకే...

రామయ్య: కుడి కాలుది కూడా అదే వయస్సు కదండీ.. అది మాత్రం గుంజడం లేదు.. ఎందుకంటారు..

...... ....... .....

సుబ్బారావు: వాన పడినా రమనే గుర్తుకు వస్తోంది. ముసురు పడినా రమనే గుర్తుకొస్తోంది. ఉరుము ఉరుమినా, చినుకులు పడినా ఆమెనే గుర్తుకు వస్తోంది.

అప్పారావు: నీది వానకాలం ప్రేమలాగుందిరా.....

సుబ్బారావు: ప్రేమా దోమా ఏదీ లేదు... రమ నా గొడుగు తీసుకుని వెళ్లి తిరిగి ఇవ్వలేదు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+