ఆమె అలా చేసిందట.. అందుకే...
భార్య: ఏవండీ.. మన పెళ్లి చేసిన పూజారి నిన్న చనిపోయాడు, తెలుసా...
భర్త: చేసిన పాపం ఊరికే పోతుందా..
...... ....... .....
రాము: నువ్వు ప్రేమించిన సీత వేరే పెళ్లి చేసుకుందని అంతగా బాధపడకురా.. నీకు కూడా మంచి అమ్మాయి దొరుకుతుందిలే...
సోము: నా బాధ అందుకు కాదురా... పెళ్లికి ముందు ఆమె నా దగ్గరు పదివేల రూపాయలు అప్పు తీసుకుంది.. ఎలా రాబట్టుకోవడమా అని...












Click it and Unblock the Notifications