భార్యతో భర్త ఇలా అన్నాడు

సూర్యం: ఈ ఎలుకల మందు బాగా పనిచేస్తుందంటారా, లేదా..

దుకాణం యజమాని: అంతగా అనుమానం ఉంటే కొంచెం తిని చూడండి..

........ ........ .....

భార్య: ప్రభుత్వాస్పత్రిలో మెదడు వాపు వ్యాధికి మందు బిళ్లలు ఇస్తున్నారట.. వెళ్లొస్తా..

భర్త: ఓసీ పిచ్చిదానా.... అవి మెదడు ఉన్నవాళ్లకే.. నీకు కాదు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+