ఆమె సేఫ్: ఏదైనా అతనికే..
భార్యాభర్తలిద్దరు తీవ్రంగా దెబ్బలాడారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. చివరకు అలసిపోయి ఇలా అనుకున్నారు.
భర్త: నువ్వు అనేది నిజమైతే.. పైన దేవుడున్నాడు.. చూస్తున్నాడు.. నేనే పోతాను.
భార్య: అవును నిజమే.. తప్పు నాదయితే నా పసుపు కుంకుమలు పోతాయి... నా మంగళసూత్రం తెగుతుంది.
......... ........ ........
భర్త: ఎన్నడూ లేనిది స్వామీజీకి కానుకలు ఇచ్చావేమిటి...
భార్య: వచ్చే జన్మలో మంచి భర్త దొరుకుతాడని దీవించాడండీ.. అందుకని...












Click it and Unblock the Notifications