అది ఆడదా, మగాదేమో..
మిత్రుడు రాము ఇంటిలో గోడ గడియారం పనిచేయకపోవడం గమనించాడు సోము
"మీ గడియారం అడదా..?" అని అడిగాడు రాము
"ఏమోరా... తెలియదు.. నేను చూడగా అది పిల్లలు పెట్టినట్లు లేదు.. బహుశా అది మగదేమో..!" అని సమాధానం ఇచ్చాడు రాము.
......... ...... .....
రాము: మగాళ్లు మద్యం తాగితే భార్యలు ఎందుకు ఇష్టపడరు?
సోము: అంతకు ముందు పిల్లిలా ఉండే మగాడు, మద్యం తాగగానే పులిలా మారుతాడు.. అందుకని..












Click it and Unblock the Notifications