మింగినందుకు కాదు, లేనందుకు..

విశ్వనాథం: డాక్టర్ గారూ, మా అబ్బాయి తాళం చెవి మింగేశాడు. మీరే ఎలాగైనా తీయాలి
పిల్లవాడిని పరీక్షిస్తూ అడిగాడు

డాక్టర్: అరెరే, ఎంత సేపయింది?

విశ్వనాథం: పది రోజుల పైనే అయిందండి

డాక్టర్: అదేంటి అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకు వచ్చావు అరిచాడు కోపంగా
విశ్వనాథం: అప్పుడు ఆ అవసరం రాలేదు డాక్టర్. ఇవ్వాళ రెండో తాళం చెవి కూడా పోయింది చెప్పాడు నింపాదిగా

..........

భార్య: మన పక్క ప్లాట్‌లో దిగిన జంటకి కొత్తగా పెళ్లయినట్లుంది

భర్త: ఎలా కనిపెట్టావు

భార్య: రాత్రి తోడు కోసమని వాళ్లింటికి వెళ్లానా, చలిలో గిన్నెలు తోముతున్న వాళ్లాయన కోసం ప్రేమతో వేడి నీళ్లు కాస్తోంది ఆమె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+