పెళ్లి చేసుకున్నందుకు కాళ్లు మొక్కాలా...
భార్య కాళ్లకు దండం పెడుతూ క్షమించాలని అడుగుతుంటే భర్త ఉప్పంగిపోయి - "ఏం తప్పు చేశావ్, కాంతం.. ఇలా కాళ్లు మొక్కుతున్నావు?" అని అడిగాడు.
"మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కదండీ" అంది అమాయకంగా కాంతం.
.... ...... ....
అడుక్కోవడానికి వచ్చిన బిక్షగాడ్ని చూసి సూర్యకాంతం గయ్యిమంది.
"ఏమయ్యా అడుక్కోవడానికి వేళాపాళా ఏమీ లేదా.. ఎప్పుడు పడితే అప్పుడే వస్తావా?" అని అన్నది.
దానికి బిక్షగాడు - "తప్పయిందమ్మా.. ఓ వాచీ ధర్మం చేయండి. టైమ్ చూసుకుని మరీ వస్తాను" అని అన్నాడు.












Click it and Unblock the Notifications