వ్యాసం రాయమంటే వర్షం గురించి..
టీచర్ విద్యార్థులను క్రికెట్ మ్యాచ్ గురించి వ్యాసం రాయాలని అడిగింది.
ఓ విద్యార్థి ఇలా రాశాడు -
"వర్షం కారణంగా నేటి మ్యాచు రద్దయింది."
...... ...... .....
"నాన్నా...! కాకి అరిస్టే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు.
"అవునమ్మా" చెప్పాడు తండ్రి
"మరి వాళ్లు పోవాలంటే ఏం చేయాలి?" అడిగింది కూతురు.
"మీ అమ్మ అరవాలి, అంతే.." చెప్పాడు తండ్రి.












Click it and Unblock the Notifications