మైక్రోసాఫ్ట్ సెంటెన్స్ ఎప్పుడు...
తన కుమారుడి ప్రతిభకు మురిసిపోయిన శ్యామల పక్కింటి పిన్నితో - "మా బాబు మైక్రోసాఫ్ట్ వర్డ్ మొత్తం నేర్చేసుకున్నాడండీ" అని చెప్పింది.
"మరి మెక్రోసాఫ్ట్ సెంటెన్స్ ఎప్పుడు నేర్చుకుంటాడు?" అని అడిగింది పిన్ని అమాయకంగా.
........ .......
"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుశీల
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పది కిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ...












Click it and Unblock the Notifications