ఎవరు వదిలారనేది ముఖ్యం కాదట..
అబ్బాయి: నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా.. లేదంటే, మా ఫాదర్ చాలా డబ్బులు వదిలి చనిపోయాడు కాబట్టే నన్ను నువ్వు ప్రేమించడం లేదు కదా..
అమ్మాయి: స్టుపిడ్.. డబ్బు ఎవరు వదిలిపెట్టి వెళ్లారనేది ముఖ్యం కాదు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను...
........... ......... ......
టీచర్స్: నిజాం ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించాడు.
విద్యార్థి: నాకు సరిగా గుర్తు లేదు గానీ, టీచర్... పేజీ 19 నుంచి 25 వరకు అనుకుంటా...












Click it and Unblock the Notifications